1.శూన్యంతో యుద్ధమే ... చింతలతో చెలిమి చేస్తూ...!!
2.నిశ్శబ్ద ప్రయాణమనుకున్నా .... సమీర సందడులు ఏమార్చుకుంటూ...!!
3.ఓడిస్తూనే వుంది గాలి .. సవరించే ముంగురులతో అల్లరి చేస్తూ....!!
4.పయనమాపని సమరమే సమీరాలది .....ఉనికిలేని చోట ఉసూరుమనిస్తూ....!!
5.రెప్పలవెనుకే దాచుకున్నా...కాలం మిగిల్చిన కన్నీటి సంతకాలన్నీ...!!
6.నీ నవ్వును పరిచయించింది పిల్లగాలే ....నా మౌనానికి అంకితమిస్తూ...!!
7.ఏకాంతము ఓడిపోతోంది....పిల్లగాలి సవ్వడులతో....!!
8.ఉనికిచాటుతోంది ఒంటరితనం...ఙ్ఞాపకాల రెక్కలు కట్టుకున్నాక...!
9.నీ తనువును స్పర్శించలేనేమో .... మనసు నీ రూపంతోనే ముచ్చటిస్తోంది...!!
10.చిందిపడే కన్నీళ్ళవి.... చిత్తం రహస్యాన్ని చెపుతాయి....!!
11.నిత్యమైన చీకటి వెలుగులు ... ఆశ నిరాశల జీవన చిత్రాలు..!!

No comments:
Post a Comment